Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు

31-03-2026 253 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశానికి అడ్వకేట్, సహాయ ప్రభుత్వ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల పెద్దలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.

ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో నూతన అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈసారి జయంతి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ కమిటీ సభ్యులు, ప్రస్తుత సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, పూర్వ కమిటీ చైర్మన్ నాగేటి ఉపేందర్, నోముల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రామన్నపేట లో సన్నాహాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News