Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు

01-04-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అంబేద్కర్ వాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక రహదారి బంగ్లాలో సోమవారం సమావేశం నిర్వహించి జయంతి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కమిటీ కన్వీనర్‌గా బొడ్డు సురేందర్‌రావు, కో-కన్వీనర్‌గా నాగటి ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎర్ర నరేష్‌ను ఎంపిక చేశారు. అదేవిధంగా మరో 13 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి అంబేద్కర్ అభిమానులను సమీకరించి, మండల కేంద్రంలో భారీ ర్యాలీతో జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

నూతన కమిటీ సభ్యులుగా నల్ల స్వామి, నోముల చిరంజీవి, కంచి మధుసూదన్, కోళ్ల రామకృష్ణ, కక్కిరేణి విజయ్‌కుమార్, భాష మల్ల సంతోష్, గాదె నరేందర్, నకిరేకంటి నరేందర్, బొడ్డు శంకర్, జనపాల లక్ష్మణ్, నకరికంటే మొగులయ్య, బలుగూరి అంజయ్య, ఏలూరి రవిలు ఎన్నికయ్యారు.

Sthanikam

అంబేద్కర్ 135వ జయంతికి రామన్నపేటలో భారీ ఏర్పాట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News