Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:26 PM

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
28-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలోని ఇంజనీర్ల కాలనీలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శ్రీమతి సుభద్రమ్మ నివాసానికి వెళ్లి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ఈ పరిశీలనలో ఆదోని ఇంచార్జి ఉప కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో ఏకీకృత కుటుంబ సర్వే తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Article Image
ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలోని ఇంజనీర్ల కాలనీలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శ్రీమతి సుభద్రమ్మ నివాసానికి వెళ్లి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ఈ పరిశీలనలో ఆదోని ఇంచార్జి ఉప కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News