Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

ఆదర్శప్రాయుడు చింతల వీరయ్య.......

ఆదర్శప్రాయుడు చింతల వీరయ్య.......

ఆదర్శప్రాయుడు చింతల వీరయ్య.......
29-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆదర్శప్రాయుడు చింతల వీరయ్య.......

చింతల వీరయ్య మృతి అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటు.......

చింతల వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన లారీ అసోసియేషన్ నాయకులు.........

కోదాడ ప్రతినిధి హరీష్

చింతల వీరయ్య మృతి వర్తక వాణిజ్య వ్యాపార రంగాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటు అని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన కాన్వాసింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వీరయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే వీరయ్య మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఆయన మృతి రైతులకు, మిల్లర్లకు, లారీ అసోసియేషన్ కు తీరని లోటు అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ నాయకులు పైడిమరి వెంకటనారాయణ, ఆవుల రామారావు, రామినేని శ్రీనివాసరావు, యలమందల నరసయ్య, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.......

Sthanikam

ఆదర్శప్రాయుడు చింతల వీరయ్య.......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News