Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:32 AM

మహిళల భద్రతకు పోలీసులే అండ.సీఐ రవి బాబు

మహిళల భద్రతకు పోలీసులే అండ.సీఐ రవి బాబు

మహిళల భద్రతకు పోలీసులే అండ.సీఐ రవి బాబు
27-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం

మహిళల భద్రతకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని వనస్థలిపురం సీఐ రవి బాబు అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బి. సుమతి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు గురువారం సహచరి కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు సీఐ రవి బాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఏ సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగరాజు, మల్లయ్య, గిరిష్‌, గౌతమ్‌, అనిల్‌, ఇతర పోలీస్‌ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల భద్రతకు పోలీసులే అండ.సీఐ రవి బాబు

Article Image

వనస్థలిపురం

మహిళల భద్రతకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని వనస్థలిపురం సీఐ రవి బాబు అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బి. సుమతి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు గురువారం సహచరి కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు సీఐ రవి బాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఏ సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగరాజు, మల్లయ్య, గిరిష్‌, గౌతమ్‌, అనిల్‌, ఇతర పోలీస్‌ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News