Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు...

37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు...

37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు...
19-04-2026 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం అన్నారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1988-89 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు 37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న స్నేహితులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని ఆనందపడ్డారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నల్ల మాస వెంకన్న ,బింగి లక్ష్మయ్య, ఈగ శ్రీనివాస్, బింగి వెంకటేశ్వర్లు, కొడకండ్ల శ్రీదేవి, సరోజ, అరుణ, జ్యోతి ,హేమలత ,సుకన్య, స్వరూప, నరసమ్మ, వినోద్ ,రమేష్, రామకృష్ణారెడ్డి ,లింగయ్య, ఇడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు...

Article Image

తుంగతుర్తి మండలం అన్నారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1988-89 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు 37 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న స్నేహితులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని ఆనందపడ్డారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నల్ల మాస వెంకన్న ,బింగి లక్ష్మయ్య, ఈగ శ్రీనివాస్, బింగి వెంకటేశ్వర్లు, కొడకండ్ల శ్రీదేవి, సరోజ, అరుణ, జ్యోతి ,హేమలత ,సుకన్య, స్వరూప, నరసమ్మ, వినోద్ ,రమేష్, రామకృష్ణారెడ్డి ,లింగయ్య, ఇడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News