Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి – డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 02:15 PM

2బీహెచ్‌కే ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్

2బీహెచ్‌కే ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్

2బీహెచ్‌కే ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్
March 10, 2026 06:38 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే (డబుల్ బెడ్‌రూమ్) ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

మంగళవారం భువనగిరి మండలంలోని సింగన్నగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇంకా ఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయో, ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏ దశలో ఉన్నాయో, మిగిలిన పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో వివరాలు తెలుసుకున్నారు. ఆలస్యం అవుతున్న పనులను వేగవంతం చేసి ప్రతి ఇంటికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏడి శ్రీరాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News