Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:36 AM

23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్

23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్

23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్
21-02-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

ఫిబ్రవరి 23, 2026న సోమవారం జరిగే గ్రీవెన్స్ (ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రజలు తమకు ఉన్న సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రాలు సమర్పించవచ్చని సూచించారు. ప్రజల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

23 న యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం. కలెక్టర్

Article Image

సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

ఫిబ్రవరి 23, 2026న సోమవారం జరిగే గ్రీవెన్స్ (ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రజలు తమకు ఉన్న సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రాలు సమర్పించవచ్చని సూచించారు. ప్రజల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News