Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:36 AM

200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
30-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

హెల్త్ క్యాంప్‌తో విద్యార్థులకు సేవలు

అడ్డగూడూరు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం అడ్డగూడూరు కేజీబీవీ పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా రోగనిరోధక అధికారి డా. రామకృష్ణ, ఆర్‌బీఎస్‌కే డాక్టర్ జి. శ్రీకాంత్ సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

పీడియాట్రీషియన్ డా. వీరన్న, డెంటల్ డాక్టర్ గాంధీ, ఆఫ్తల్మాలజిస్ట్ డా. స్వప్న, గైనకాలజిస్ట్ డా. సుప్రియలు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు సీపీఆర్ ట్రైనింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ కళ్యాణి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, పీహెచ్‌సీ అడ్డగూడూరు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

200 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News