రంగారెడ్డి: జిల్లాకు చెందిన 108 ఉద్యోగ మిత్రులు కలసి పైలెట్ యాదగిరి కుటుంబానికి రూ.2,24,546 ఆర్థిక సహాయం అందజేశారు.
సేకరించిన నిధులను పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడులుగా జమ చేశారు. యాదగిరి కుమార్తె రక్షిత ప్రిన్సెస్ పేరిట సుకన్య సమృద్ధి యోజన కింద పోస్టాఫీస్‌లో రూ.1.50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అలాగే కుమారుడు బహుగుణ పేరిట ఎస్‌బీఐలో రూ.75 వేల డిపాజిట్ చేసి బాండ్ పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ఉద్యోగ మిత్రులకు రంగారెడ్డి జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి