Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

యువతకు మార్గదర్శకంగా రితీష్ అకాడమీ: చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ అభినందనలు

06-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎస్‌బిహెచ్ బ్యాంక్ సమీపంలో రితీష్ అకాడమీ రెండవ బ్రాంచ్‌ను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.నారాయణఖేడ్ మండలంలోని చప్తా కె గ్రామానికి చెందిన బొంపల్లె ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ద్వారా నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నాగేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ, ఇలాంటి కోచింగ్ సెంటర్లు గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగకరమని,యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంగిర్గ మాజీ సర్పంచ్ అనిల్ పటేల్, న్యాయవాది ద్యానియాల్, వైజనాథ్ పటేల్, చప్తా కె ఉపసర్పంచ్ బస్వారాజ్, వార్డ్ సభ్యురాలు నిర్మల పద్మాకర్, అభిషేక్, నందు, లక్ష్మి సాయి గొండ తదితరులు పాల్గొని అకాడమీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

యువతకు మార్గదర్శకంగా రితీష్ అకాడమీ: చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ అభినందనలు

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎస్‌బిహెచ్ బ్యాంక్ సమీపంలో రితీష్ అకాడమీ రెండవ బ్రాంచ్‌ను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.నారాయణఖేడ్ మండలంలోని చప్తా కె గ్రామానికి చెందిన బొంపల్లె ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ద్వారా నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నాగేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ, ఇలాంటి కోచింగ్ సెంటర్లు గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగకరమని,యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంగిర్గ మాజీ సర్పంచ్ అనిల్ పటేల్, న్యాయవాది ద్యానియాల్, వైజనాథ్ పటేల్, చప్తా కె ఉపసర్పంచ్ బస్వారాజ్, వార్డ్ సభ్యురాలు నిర్మల పద్మాకర్, అభిషేక్, నందు, లక్ష్మి సాయి గొండ తదితరులు పాల్గొని అకాడమీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News