Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు

16-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారికి నిత్య పూజలు, ఆరాధనలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం, సాయంత్రం వెండి మొక్కు జోడి సేవల్లో పాల్గొన్నారు. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రతాల్లోనూ భక్తులు పాల్గొన్నారు.

అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.12,82,284 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ప్రశాంత్ చార్యులు, రామాచార్యులు, ఇన్‌చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

యాదాద్రిలో భక్తుల రద్దీ… నిత్య రాబడి రూ.12.82 లక్షలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News