Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:31 PM

యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి మెంబెర్ గా నియమితులైన కత్తుల లక్ష్మయ్య

21-03-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామానికి చెందిన కత్తుల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమింపబడినారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా తన రాజకీయ ప్రస్థానం విద్యా కమిటీ చైర్మన్ నుండి ఉప సర్పంచ్ ఎంపీటీసీ టిఆర్ఎస్ పార్టీ నుండి నాలుగు సార్లు మండల అధ్యక్షులుగా గత 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో అవినీతికి తావు లేకుండా నిస్వార్ధంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కు రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు మెంబర్ కత్తుల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల అశోక్ కత్తుల మల్లయ్య నరసింహ విజయ్ కుమార్ దేవదాస్ మారగోని స్వామి కత్తుల నరేష్ కిష్టయ్య నరసింహ బండి రాజు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి మెంబెర్ గా నియమితులైన కత్తుల లక్ష్మయ్య

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News