Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

వంక ఆక్రమణలు తొలగించాలి. నూర్ అహ్మద్

వంక ఆక్రమణలు తొలగించాలి. నూర్ అహ్మద్

వంక ఆక్రమణలు తొలగించాలి. నూర్ అహ్మద్
21-04-2026 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: ఆదోని–ఆలూరు రోడ్డుపై నూతన బైపాస్ సమీపంలోని మేక వంకను కుదించి చట్టవిరుద్ధంగా నిర్మించిన సిమెంట్ కాలువను వెంటనే తొలగించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సమాచారం మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

వంకలను కుదిస్తూ ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్‌)ను ధ్వంసం చేయడం వల్ల బ్యాక్‌వాటర్ ప్రభావంతో ఆదోని పట్టణం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

మేక వంకను తక్షణమే సర్వే చేసి ఆక్రమణలను తొలగించి, ఎఫ్‌టీఎల్‌ మేరకు పునరుద్ధరించాలని కోరారు. లేదంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

వంక ఆక్రమణలు తొలగించాలి. నూర్ అహ్మద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News