Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర
24-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రియుడితో కలిసి రూ.10 లక్షల సుపారీ.. తప్పించుకున్న భర్త

ప్రొద్దుటూరు: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలపైకి తెచ్చిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసింది. లింగాపురానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో జమ్మలమడుగుకు చెందిన నాగసుధీర్‌తో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి భార్యను మందలించగా, ఆమె ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నింది.

కిరాయి ముఠాకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ కుట్ర విషయం ముందుగానే తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి అప్రమత్తమై తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Sthanikam

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News