Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

విప్‌గా వేముల వీరేశం… ఇంద్రపాలనగర్ కాంగ్రెస్ నాయకుల సన్మానం

విప్‌గా వేముల వీరేశం… ఇంద్రపాలనగర్ కాంగ్రెస్ నాయకుల సన్మానం

విప్‌గా వేముల వీరేశం… ఇంద్రపాలనగర్ కాంగ్రెస్ నాయకుల సన్మానం
07-04-2026 392 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనహృదయ నేతగా పేరుపొందిన వీరేశంకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.

కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Sthanikam

విప్‌గా వేముల వీరేశం… ఇంద్రపాలనగర్ కాంగ్రెస్ నాయకుల సన్మానం

Article Image

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనహృదయ నేతగా పేరుపొందిన వీరేశంకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.

కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News