Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్

08-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

వేసవికాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమ్మర్ యాక్షన్ ప్లాన్–2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనాలతో ప్రత్యేక ప్రణాళికకు ఆమోదం తెలిపారు.

ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రైతుల నుండి అద్దె బోర్లు వినియోగించడం, తాత్కాలిక పైప్‌లైన్ల ఏర్పాటు, బోర్‌వెల్‌ల ఫ్లషింగ్ మరియు డీపెనింగ్ వంటి పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమాల అమలుకు మిషన్ భగీరథ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. కరుణాకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్

Article Image

యాదాద్రి భువనగిరి,

వేసవికాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమ్మర్ యాక్షన్ ప్లాన్–2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనాలతో ప్రత్యేక ప్రణాళికకు ఆమోదం తెలిపారు.

ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రైతుల నుండి అద్దె బోర్లు వినియోగించడం, తాత్కాలిక పైప్‌లైన్ల ఏర్పాటు, బోర్‌వెల్‌ల ఫ్లషింగ్ మరియు డీపెనింగ్ వంటి పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమాల అమలుకు మిషన్ భగీరథ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. కరుణాకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News