Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత

వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత

వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత
07-04-2026 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని రూరల్‌, : విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మయ్య స్వామి గుడి అభివృద్ధికి టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేయూతనందించారు. గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల విజ్ఞప్తికి స్పందించి రూ.90,000 విలువైన గ్రానైట్ బండలను అందజేశారు.

గ్రామంలో గుడి అభివృద్ధి పనుల కోసం సహాయం కోరగా వెంటనే స్పందించిన ఉమాపతి నాయుడు, అవసరమైన గ్రానైట్‌ను సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మం గుడి వద్ద నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమానికి ఉమాపతి నాయుడు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గుడి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

Sthanikam

వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత

Article Image

ఆదోని రూరల్‌, : విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మయ్య స్వామి గుడి అభివృద్ధికి టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేయూతనందించారు. గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల విజ్ఞప్తికి స్పందించి రూ.90,000 విలువైన గ్రానైట్ బండలను అందజేశారు.

గ్రామంలో గుడి అభివృద్ధి పనుల కోసం సహాయం కోరగా వెంటనే స్పందించిన ఉమాపతి నాయుడు, అవసరమైన గ్రానైట్‌ను సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మం గుడి వద్ద నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమానికి ఉమాపతి నాయుడు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గుడి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News