Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

వ్యాపారపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం కోదాడ..

27-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నాణ్యమైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి..

స్వయం ఉపాధి అవకాశాలతో యువత అభివృద్ధి చెందాలి...

వినియోగదారుల మన్నలను పొంది శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందాలి... కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు...

వ్యాపారపరంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న పట్టణం కోదాడ అని నాణ్యమైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థను ప్రారంభించి మాట్లాడారు.యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఎదగాలన్నారు. తాము ఉపాధి పొందటమే కాకుండా నలుగురికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల మండలాలను పొంది శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కోదాడ లో పేరు సాధించాలన్నారు.శ్యామ్ ఎలెక్ట్రానిక్ అండ్ రియల్ ఎస్టేట్ యజమానులు మాట్లాడుతూతమ షాప్ లో యాభై శాతం డిస్కౌంట్ తో వస్తువులు కస్టమర్లకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, వైస్ ఛైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, భాస్కర్, నిర్వాహకులు శ్యామ్, హరినాథ్ ,సుబ్బారావు, ఇమ్మానియేల్, ఆదినారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యాపారపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం కోదాడ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News