Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:35 AM

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్ కుమార్‌కు ప్రశంస పత్రం

07-04-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా: వరల్డ్ హెల్త్ డే-2026 సందర్భంగా ప్రజారోగ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన మెడికల్ ఆఫీసర్ డా. అశ్విన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో సత్కరించారు.

2025-26 కాలంలో ప్రజారోగ్య అభివృద్ధి, సమాజ ఆరోగ్య సంక్షేమం కోసం చూపిన అంకితభావం, సేవలను గుర్తించి ఈ సర్టిఫికేట్ ఆఫ్ అప్రీషియేషన్ అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ ఎంబీబీఎస్, ఎండీ ఆధ్వర్యంలో ఈ సత్కారం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, డా. అశ్విని చేసిన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్ కుమార్‌కు ప్రశంస పత్రం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా: వరల్డ్ హెల్త్ డే-2026 సందర్భంగా ప్రజారోగ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన మెడికల్ ఆఫీసర్ డా. అశ్విన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో సత్కరించారు.

2025-26 కాలంలో ప్రజారోగ్య అభివృద్ధి, సమాజ ఆరోగ్య సంక్షేమం కోసం చూపిన అంకితభావం, సేవలను గుర్తించి ఈ సర్టిఫికేట్ ఆఫ్ అప్రీషియేషన్ అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ ఎంబీబీఎస్, ఎండీ ఆధ్వర్యంలో ఈ సత్కారం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, డా. అశ్విని చేసిన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News