Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి

16-04-2026 741 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. చౌటుప్పల్ వాసిగా గుర్తింపు

మండల పరిధిలోని వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ (50, యాదవ్ ) అనే మహిళ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.​ఈ ప్రమాదంలో చౌటుప్పల్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఈడం మల్లేష్ (56, పద్మశాలి) తీవ్రంగా గాయపడ్డారు. వృత్తిరీత్యా వంట మాస్టర్ అయిన మల్లేష్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ ఎస్.ఐ డి. నర్సిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి

Article Image

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. చౌటుప్పల్ వాసిగా గుర్తింపు

మండల పరిధిలోని వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ (50, యాదవ్ ) అనే మహిళ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.​ఈ ప్రమాదంలో చౌటుప్పల్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఈడం మల్లేష్ (56, పద్మశాలి) తీవ్రంగా గాయపడ్డారు. వృత్తిరీత్యా వంట మాస్టర్ అయిన మల్లేష్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ ఎస్.ఐ డి. నర్సిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News