Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

వడ దెబ్బతో వ్యక్తి మృతి – కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్

వడ దెబ్బతో వ్యక్తి మృతి – కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్

వడ దెబ్బతో వ్యక్తి మృతి – కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్
16-04-2026 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సాయి బృందావన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడ దెబ్బ కారణంగా అమరోజు పాండయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.

మరణించిన పాండయ్య మృతదేహానికి 6వ వార్డు కౌన్సిలర్ జేరిపోతుల సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అలాగే, మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5,000 నగదు అందజేశారు. స్థానికులు కౌన్సిలర్ చర్యలను అభినందిస్తూ, ఇలాంటి సందర్భాల్లో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం ఆదర్శమని పేర్కొన్నారు.

Sthanikam

వడ దెబ్బతో వ్యక్తి మృతి – కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సాయి బృందావన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడ దెబ్బ కారణంగా అమరోజు పాండయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.

మరణించిన పాండయ్య మృతదేహానికి 6వ వార్డు కౌన్సిలర్ జేరిపోతుల సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అలాగే, మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5,000 నగదు అందజేశారు. స్థానికులు కౌన్సిలర్ చర్యలను అభినందిస్తూ, ఇలాంటి సందర్భాల్లో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం ఆదర్శమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News