Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ

16-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. గురువారం మండలంలోని మోద్గుంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

గ్రామీణ పేదల జీవనోపాధికి ఆధారమైన ఈ పథకంపై కొత్త నిబంధనలు, జీవోలు విధించడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ-కేవైసీ విధానం కారణంగా పని ప్రదేశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి, కార్మికులకు కూలీ అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం ఉపాధి హామీలో సరైన వేతనం లేకపోవడంతో పాటు పనిదినాలు కూడా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని బలోపేతం చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Sthanikam

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ

Article Image

బీబీనగర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. గురువారం మండలంలోని మోద్గుంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

గ్రామీణ పేదల జీవనోపాధికి ఆధారమైన ఈ పథకంపై కొత్త నిబంధనలు, జీవోలు విధించడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ-కేవైసీ విధానం కారణంగా పని ప్రదేశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి, కార్మికులకు కూలీ అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం ఉపాధి హామీలో సరైన వేతనం లేకపోవడంతో పాటు పనిదినాలు కూడా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని బలోపేతం చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News