Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ
07-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల పరిశీలన

జనంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీఓ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని సర్పంచ్ బండ సరోజ, ఎంపీడీఓ రాములు సూచించారు.

పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్మికులకు తెలిపారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

Article Image

వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల పరిశీలన

జనంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీఓ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని సర్పంచ్ బండ సరోజ, ఎంపీడీఓ రాములు సూచించారు.

పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్మికులకు తెలిపారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News