Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్

22-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘స్వయం’ వేదిక ద్వారా ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని, విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయి ఆన్‌లైన్ డిగ్రీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు విద్యార్థులకు సమగ్ర అధ్యయన వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో డిజిటల్ మార్పులు అత్యవసరమని అన్నారు. విద్య, బోధన, సంస్థల నిర్వహణలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సదస్సుకు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా, అధ్యాపకులు, విభాగాధిపతులు, డీన్లు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News