Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:34 AM

ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టుకు అర్హన్ ఎంపిక

01-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టుకు అర్హన్ ఎంపిక

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అండర్–16 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడకు చెందిన యువ క్రీడాకారుడు షేక్ అర్హన్ ఎంపిక కావడం గర్వకారణం.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికైన షేక్ అర్హన్, కోదాడ క్రికెట్ అకాడమీలో షేక్ అబూ బకర్ సిద్దిఖ్

కోచ్ (9494160554) సారాద్యంలో శిక్షణ పొందుతూ తన ప్రతిభతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.అతని క్రమశిక్షణ, కఠిన సాధన, ఆటలో ప్రతిభ కారణంగా ఈ అవకాశం దక్కింది. తల్లిదండ్రులు అతనిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా కోదాడ క్రీడాకారులు రాణించడం గర్వకారణమని వారు తెలిపారు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, మండల విద్యాశాఖ అధికారి మొహమ్మద్ సలీం షరీఫ్,

కోదాడ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఖాజా మియా, తుమ్మల సురేష్, మీరా, డాక్టర్స్ క్రికెట్ జట్టు, కోదాడ రాయల్స్ క్రీడాకారులు, డాక్టర్ నందకిషోర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ దిలీప్, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ వినయ్, డాక్టర్ విజయ్, డాక్టర్ కలాం, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సాంబ, డాక్టర్ వెంకటేష్, అసోసియేషన్ సభ్యులు

బడుగుల సైదులు, నాయిని నాగేశ్వరరావు, జబ్బార్, శ్రీకాంత్, బాలరాజు తదితరులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

Sthanikam

ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టుకు అర్హన్ ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News