Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు

11-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ యువమోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు తెలిపారు.

వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడం కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం అందజేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1 కిలో బియ్యం ఇస్తోందని తెలిపారు.

ఒక్క కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.32 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 మాత్రమే వెచ్చిస్తోందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం ఉచిత రేషన్ కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు.

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు

Article Image

రామన్నపేట:

కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ యువమోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు తెలిపారు.

వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడం కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం అందజేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1 కిలో బియ్యం ఇస్తోందని తెలిపారు.

ఒక్క కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.32 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 మాత్రమే వెచ్చిస్తోందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం ఉచిత రేషన్ కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు.

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News