Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:27 AM

తోర్నల్ గ్రామంలో గృహప్రవేశం – జన్మదిన వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

02-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని తోర్నల్ గ్రామానికి చెందిన ఎస్.కే అబిద్ నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం కార్యక్రమం మరియు వారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ శుభ సందర్భంగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై ఎస్.కే అబిద్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటిలో సుఖశాంతులతో జీవిస్తూ, జన్మదినం జీవితంలో మరింత విజయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, పండరి, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, నాయకులు బాలాజీ, చింటూ నరేష్ తదితరులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను ఆనందంగా, ఘనంగా నిర్వహించారు.

Sthanikam

తోర్నల్ గ్రామంలో గృహప్రవేశం – జన్మదిన వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని తోర్నల్ గ్రామానికి చెందిన ఎస్.కే అబిద్ నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం కార్యక్రమం మరియు వారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ శుభ సందర్భంగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై ఎస్.కే అబిద్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటిలో సుఖశాంతులతో జీవిస్తూ, జన్మదినం జీవితంలో మరింత విజయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, పండరి, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, నాయకులు బాలాజీ, చింటూ నరేష్ తదితరులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను ఆనందంగా, ఘనంగా నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News