Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

తోర్నల్ గ్రామంలో ఘనంగా గృహప్రవేశం–జన్మదిన వేడుకల్లో పాల్గొన్న:నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు

01-04-2026 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామానికి చెందిన ఎస్.కే అబిద్ నూతన గృహప్రవేశం మరియు జన్మదిన వేడుకలు గ్రామంలో అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, ఆర్టీఐ అధ్యక్షులు పడకంటి శ్రీశైలం, నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ జహీరాబాద్ డివిజన్ ఉమెన్ ప్రొటెక్షన్ జాయింట్ సెక్రటరీ బి. సుమిత్ర, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ హాజరై, ఎస్.కే అబిద్‌ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త గృహంలో సుఖశాంతులతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించగా, కార్యక్రమం మొత్తం ఆనందభరిత వాతావరణంలో సాగి అందరికీ స్మరణీయంగా నిలిచింది.

Sthanikam

తోర్నల్ గ్రామంలో ఘనంగా గృహప్రవేశం–జన్మదిన వేడుకల్లో పాల్గొన్న:నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామానికి చెందిన ఎస్.కే అబిద్ నూతన గృహప్రవేశం మరియు జన్మదిన వేడుకలు గ్రామంలో అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, ఆర్టీఐ అధ్యక్షులు పడకంటి శ్రీశైలం, నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ జహీరాబాద్ డివిజన్ ఉమెన్ ప్రొటెక్షన్ జాయింట్ సెక్రటరీ బి. సుమిత్ర, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ హాజరై, ఎస్.కే అబిద్‌ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త గృహంలో సుఖశాంతులతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించగా, కార్యక్రమం మొత్తం ఆనందభరిత వాతావరణంలో సాగి అందరికీ స్మరణీయంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News