Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:48 AM

తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు

10-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెనుకొండ: తిక్క స్వామి తాత దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టిడిపి యువనేత కొంకా సిద్ధార్థ్ నాయుడు దర్గాను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

మూడు రోజుల క్రితం దర్గా కమిటీ సభ్యులు టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ను కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా దర్గాకు తన సొంత నిధులతో రంగులు వేయిస్తానని సిద్ధార్థ నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఆయన తిక్క స్వామి తాత దర్గాను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. దర్గా అభివృద్ధికి తాను సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, అంబేద్కర్ నగర్ లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ బాలాజీ, సదుల్లా, పాండవుగల్ అయ్యన్న, రాయ్ నగర్ విజయ్, శంకర్, అరిఫ్, వెంకటేష్ తదితరులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు

Article Image

పెనుకొండ: తిక్క స్వామి తాత దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టిడిపి యువనేత కొంకా సిద్ధార్థ్ నాయుడు దర్గాను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

మూడు రోజుల క్రితం దర్గా కమిటీ సభ్యులు టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ను కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా దర్గాకు తన సొంత నిధులతో రంగులు వేయిస్తానని సిద్ధార్థ నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఆయన తిక్క స్వామి తాత దర్గాను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. దర్గా అభివృద్ధికి తాను సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, అంబేద్కర్ నగర్ లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ బాలాజీ, సదుల్లా, పాండవుగల్ అయ్యన్న, రాయ్ నగర్ విజయ్, శంకర్, అరిఫ్, వెంకటేష్ తదితరులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News