Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.

16-04-2026 197 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఎస్ ఐ డి.నాగరాజు

వేసవి కాలంలో ఇళ్ల పైకప్పులపై (టెర్రస్) లేదా బయట నిద్రించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాల ప్రమాదం కూడా అధికమవుతోందని రామన్నపేట పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట ఎస్‌ఐ డి.నాగరాజు సూచించారు.

రాత్రి వేళల్లో నిర్లక్ష్యం వల్ల దొంగలకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా టెర్రస్‌పై నిద్రించే వారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పోలీసులు సూచించిన భద్రతా చర్యలు:

ఇంటి ప్రధాన తలుపులు, కిటికీలు బిగించి పెట్టాలి

టెర్రస్‌పై నిద్రిస్తే మెట్లు/ప్రవేశ మార్గాలకు తాళం వేయాలి

ఇంటి బయట సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవాలి

మొబైల్ ఫోన్లు, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు బయట ఉంచకూడదు

అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

గ్రామ రక్షక దళాలు రాత్రి పహారా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలి

ఇంటి గోడలు, గేట్లు బలంగా ఉన్నాయో పరిశీలించాలి

అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

అనుమానాస్పద శబ్దాలు వినిపిస్తే ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి

అత్యవసర పరిస్థితుల్లో 112కి కాల్ చేయాలి

ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలను నివారించవచ్చని, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు.

రామన్నపేట పోలీస్ స్టేషన్

ఎస్ ఐ డి నాగరాజు

Cell.8712662487

Sthanikam

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News