Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:35 AM

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!

08-04-2026 152 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సురక్షిత మాతృత్వంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో MLHP జ్యోతి, MPHA అరుంధతి, MPHA సునీత, ఆశా వర్కర్లు బాలమణి, వరమ్మ, శ్యామల, వసంత పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, మంటి బిక్షం, మేకల నరేందర్, బట్టు రాము, కోలుకుల పల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News