Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

సుభాష్ చంద్రబోస్ త్యాగం, ధైర్యం యువతకు ఆదర్శంగా

23-01-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

ప్రఖ్యాత సామాజిక సేవకర్త మరియు ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షకుడు డాక్టర్ డి. ఓం. ప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా డాక్టర్ ఓం. ప్రకాష్ ప్రసంగిస్తూ, సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత ఉద్యమంలో దేశానికి ఎంతో మైన సేవలు చేశారు అని చెప్పారు. ఆయన యువతకు సుభాష్ చంద్రబోస్ త్యాగం, ధైర్యం, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని, దేశ ప్రేమతో ముందుకు సాగాలని సూచించారు.కార్యక్రమంలో యువకులు బోయిని శ్రీనివాస్, సురేష్ గౌడ్, పండరి రావు పాటిల్, అశోక్ రెడ్డి, శివకుమార్,పండరి రెడ్డి,వంశి రెడ్డి, గోపిరాజ్, బాల్గొండ, అనిల్ కుమార్, అంబాదాస్ తదితరులు పాల్గొని జయంతిని ఘనంగా చేయడంలో తోడ్పడ్డారు.ఈ వేడుక సుభాష్ చంద్రబోస్ జీవితం, త్యాగం, దేశభక్తిని గుర్తు చేసుకునే ఒక అవినాభావ కార్యక్రమంగా నిలిచింది. యువతలో దేశప్రేమ, నాయకత్వ గుణాలను పంచే దృక్పథాన్ని ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రేరేపిస్తాయి.

Sthanikam

సుభాష్ చంద్రబోస్ త్యాగం, ధైర్యం యువతకు ఆదర్శంగా

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News