Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:23 PM

సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రికి డోర్ లు ఏర్పాటు : హాస్పిటల్ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్

సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రికి డోర్ లు ఏర్పాటు : హాస్పిటల్ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్

సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రికి డోర్ లు ఏర్పాటు : హాస్పిటల్ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్
20-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికంఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

తిరువూరు టౌన్..ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో తలుపులు లేకపోవడం వలన దోమలు చేరటం వలన రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది..ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో హాస్పటల్ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే తన సొంత నిధులతో తలుపులు ఏర్పాటు చేశారు..దీంతో పట్టణంలో పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు..

Sthanikam

సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రికి డోర్ లు ఏర్పాటు : హాస్పిటల్ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్

Article Image

స్థానికంఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

తిరువూరు టౌన్..ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో తలుపులు లేకపోవడం వలన దోమలు చేరటం వలన రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది..ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో హాస్పటల్ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే తన సొంత నిధులతో తలుపులు ఏర్పాటు చేశారు..దీంతో పట్టణంలో పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News