Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

సోమందేపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

సోమందేపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

సోమందేపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
25-04-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం, సోమందేపల్లి గ్రామ పంచాయతీ (SWPC షెడ్స్)లో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి వారికి గిఫ్ట్స్ అందజేశారు. గ్రామ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలను కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి నిరీగంటి చంద్రశేఖర్, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు వడ్డే సురేష్, డిప్యూటీ ఎంపీడీవో ప్రేమ కుమార్ పాల్గొన్నారు. అలాగే సోమందేపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సోమందేపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం, సోమందేపల్లి గ్రామ పంచాయతీ (SWPC షెడ్స్)లో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి వారికి గిఫ్ట్స్ అందజేశారు. గ్రామ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలను కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి నిరీగంటి చంద్రశేఖర్, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు వడ్డే సురేష్, డిప్యూటీ ఎంపీడీవో ప్రేమ కుమార్ పాల్గొన్నారు. అలాగే సోమందేపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News