Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్

05-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కమిటీ గౌరవ సలహాదారులుగా గాదే పెంటయ్య, మామిడి పెంటయ్యలను నియమించగా, గౌరవ అధ్యక్షులుగా గాదె యాదయ్య, గాదె శంకరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా గాదె అరవింద్, నందిపాటి అనిల్ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా గాదె రమేష్, గాదె సురేష్ పనిచేయనుండగా, సంయుక్త కార్యదర్శులుగా గాడే జానీ, ముటాపురం చంద్రశేఖర్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Sthanikam

సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్

Article Image

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కమిటీ గౌరవ సలహాదారులుగా గాదే పెంటయ్య, మామిడి పెంటయ్యలను నియమించగా, గౌరవ అధ్యక్షులుగా గాదె యాదయ్య, గాదె శంకరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా గాదె అరవింద్, నందిపాటి అనిల్ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా గాదె రమేష్, గాదె సురేష్ పనిచేయనుండగా, సంయుక్త కార్యదర్శులుగా గాడే జానీ, ముటాపురం చంద్రశేఖర్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News