Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

శిక్షణ కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు… కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు రాష్ట్ర అవార్డు

24-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

ఎన్నికల నిర్వహణలో భాగంగా శిక్షణ మరియు సామర్థ్యాభివృద్ధి అంశాల్లో ఉత్తమ కృషి చేసినందుకు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌ను ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సమర్థవంతమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మరియు సమర్థంగా నిర్వహించడంలో ఆయన చూపిన విశేష నిబద్ధతకు గాను ఈ గౌరవం లభించింది.ఈ అవార్డును జనవరి 25వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌ను వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు హృదయపూర్వకంగా అభినందించారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ఈ అవార్డు ఆయన సేవాభావానికి నిదర్శనమని వారు ప్రశంసించారు.

Sthanikam

శిక్షణ కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు… కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు రాష్ట్ర అవార్డు

Article Image

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

ఎన్నికల నిర్వహణలో భాగంగా శిక్షణ మరియు సామర్థ్యాభివృద్ధి అంశాల్లో ఉత్తమ కృషి చేసినందుకు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌ను ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సమర్థవంతమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మరియు సమర్థంగా నిర్వహించడంలో ఆయన చూపిన విశేష నిబద్ధతకు గాను ఈ గౌరవం లభించింది.ఈ అవార్డును జనవరి 25వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌ను వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు హృదయపూర్వకంగా అభినందించారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ఈ అవార్డు ఆయన సేవాభావానికి నిదర్శనమని వారు ప్రశంసించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News