Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

శస్త్ర చికిత్స లేకుండా పిన్నింగ్ తో కుక్క కి విరిగిన ఎముకల అతుకు

03-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వేళల్లో ఖర్చయ్యే వైద్యం పైసా ఖర్చులేకుండా ప్రాంతీయ పశువైద్యశాలలో అందుబాటు

కోదాడ పట్టణం లో జంతు ప్రేమికుడి కుక్కని ఈ మధ్య పక్కింటి వ్యక్తి కర్రతో కొట్టడంతో ఎడమకాలి బొక్క విరిగింది. ఒకసారి పిన్నింగ్ చేసి సిమెంట్ కట్టు కట్టగా కాలు కింద నుండి తొడ వరకు వెళ్ళేసరికి వెడల్పు పెరిగి కట్టుకు బిగి దొరకక జారిపోతుంది. విరిగిన కాలు శస్త్ర చికిత్స కోసం వేరే ఆసుపత్రికి వెళ్లగా ఆపరేషన్ థియేటర్ ఖాళీగా లేక ఆపరేషన్ కి మూడు రోజుల సమయం పడుతుందని తెలిపారు. దానితో తిరిగి యజమాని కుక్కని ప్రాంతీయ పశువైద్యశాలకి తీసుకు వచ్చారు.

విరిగిన కుక్క కాలుని పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య ,అక్కడ తీయించిన ఎక్స్ రే ఆధారంగా స్థానిక స్రవంతి ఆర్థోకర్ ఆసుపత్రిలో వాడగా మిగిలిన 3.5 యం యం పిన్ తీసుకొని ఆపరేషన్ లేకుండా విరిగిన కాలి ఎముకలోకి పిన్నింగ్ చేసి రెండు బొక్కలను అతికించారు.వేళల్లో ఖర్చు అవుతుందని భయపడి,పసరు కట్టుకోసం వెళ్దామని ఆలోచించగా పసరు కట్టు వద్దని ప్రాంతీయ పశువైద్యశాలకి కుక్కని తీసుకు వస్తే తాను ఇతర మార్గాల్లో కాలు అతికించడానికి ప్రయత్నిస్తానని చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ ,అసలు ఖర్చే లేకుండా కుక్క కాలి బొక్కలను అతికించడం తో జంతు యజమాని సంతోషం వ్యక్తం చేశారు.చికిత్సా కార్యక్రమములో సిబ్బంది రాజు, చంద్రకళ పాల్గొన్నారు.

Sthanikam

శస్త్ర చికిత్స లేకుండా పిన్నింగ్ తో కుక్క కి విరిగిన ఎముకల అతుకు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News