Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:29 PM

శ్రీ సాయి రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ గా కూసుకుంట్ల సత్తిరెడ్డి

21-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సాయి రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఎన్నుకోవడం జరిగింది చైర్మన్ గా కోసుకుంట్ల సత్తిరెడ్డి, వైస్ చైర్మన్ గా కత్తుల నరసింహ, ముద్దంగుల ఎల్లయ్య కుక్కల నరేష్ ప్రధాన కార్యదర్శిగా పల్లె పుష్ప రెడ్డి బద్దుల వెంకటేష్ యాదవ్ కార్యదర్శులుగా పల్లె పుల్లారెడ్డి మారగోరు స్వామి బద్దల దయాకర్ కోశాధికారిగా పల్లె కలందర్ రెడ్డి ప్రచార కార్యదర్శి కత్తుల అశోక్ ఉప్పరగొని రాజు సాంస్కృతిక కార్యదర్శిగా చిట్యాల కృష్ణారెడ్డి ని గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల లక్ష్మయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు కత్తుల గాలయ్య ఉప సర్పంచ్ పల్లె లింగారెడ్డి వార్డ్ మెంబర్లు కత్తుల మల్లయ్య, కత్తుల వసంత సైదులు కత్తుల వాసు బాబు కత్తుల విజయ్ కుమార్ కత్తుల రవి, అర్జున్ పాల్గొన్నారు అనంతరం కమిటీ సమావేశమై స్వామివారి కళ్యాణం పై సమీక్ష నిర్వహించారు.

Sthanikam

శ్రీ సాయి రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ గా కూసుకుంట్ల సత్తిరెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సాయి రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఎన్నుకోవడం జరిగింది చైర్మన్ గా కోసుకుంట్ల సత్తిరెడ్డి, వైస్ చైర్మన్ గా కత్తుల నరసింహ, ముద్దంగుల ఎల్లయ్య కుక్కల నరేష్ ప్రధాన కార్యదర్శిగా పల్లె పుష్ప రెడ్డి బద్దుల వెంకటేష్ యాదవ్ కార్యదర్శులుగా పల్లె పుల్లారెడ్డి మారగోరు స్వామి బద్దల దయాకర్ కోశాధికారిగా పల్లె కలందర్ రెడ్డి ప్రచార కార్యదర్శి కత్తుల అశోక్ ఉప్పరగొని రాజు సాంస్కృతిక కార్యదర్శిగా చిట్యాల కృష్ణారెడ్డి ని గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల లక్ష్మయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు కత్తుల గాలయ్య ఉప సర్పంచ్ పల్లె లింగారెడ్డి వార్డ్ మెంబర్లు కత్తుల మల్లయ్య, కత్తుల వసంత సైదులు కత్తుల వాసు బాబు కత్తుల విజయ్ కుమార్ కత్తుల రవి, అర్జున్ పాల్గొన్నారు అనంతరం కమిటీ సమావేశమై స్వామివారి కళ్యాణం పై సమీక్ష నిర్వహించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News