Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ ఫెయిర్

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ ఫెయిర్

శ్రీ చైతన్య టెక్నో  స్కూల్లో సైన్స్ ఫెయిర్
28-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ ఫెయిర్

శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేందర్ పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సైన్స్ పై అవగాహన కలిగి ఉండాలని వారు అన్నారు.జీవులు ఎలా చలిని తట్టుకుంటాయో తెలుసుకోవడమే సైన్స్ అని వారు వివరించారు. విద్యార్థులు చేసిన నమూనాలు పరిశీలించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈజిఎం మురళీకృష్ణ ఏజీఎం దండ వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ వీరారెడ్డి,గోపాలకృష్ణ, ప్రవీణ్,

పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ ఫెయిర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News