Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:23 PM

శక్తి యాప్ పై తిరువూరులో మహిళల కు అవగాహన కార్యక్రమం

శక్తి యాప్ పై తిరువూరులో మహిళల కు అవగాహన కార్యక్రమం

శక్తి యాప్ పై తిరువూరులో మహిళల కు అవగాహన కార్యక్రమం
20-01-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి అరుణ్ తిరువూరుమహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తీ ఆప్ పై తిరువూరు పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ సీతమహాలక్ష్మి మహిళలకు శక్తీ ఆప్ ఉపయోగం, నమోదు విధానం, అత్యవసర సమయంలో యాప్ ద్వారా ఎలా సహాయం పొందాలో వివరించారు.

అనుకోని ప్రమాదాలు, వేధింపుల సమయంలో శక్తీ ఆప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుందని, యాప్‌లోని ఎమర్జెన్సీ ఫీచర్లు మహిళలకు రక్షణగా నిలుస్తాయని ఆమె తెలిపారు. ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, శక్తీ ఆప్ పై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Sthanikam

శక్తి యాప్ పై తిరువూరులో మహిళల కు అవగాహన కార్యక్రమం

Article Image

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి అరుణ్ తిరువూరుమహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తీ ఆప్ పై తిరువూరు పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ సీతమహాలక్ష్మి మహిళలకు శక్తీ ఆప్ ఉపయోగం, నమోదు విధానం, అత్యవసర సమయంలో యాప్ ద్వారా ఎలా సహాయం పొందాలో వివరించారు.

అనుకోని ప్రమాదాలు, వేధింపుల సమయంలో శక్తీ ఆప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుందని, యాప్‌లోని ఎమర్జెన్సీ ఫీచర్లు మహిళలకు రక్షణగా నిలుస్తాయని ఆమె తెలిపారు. ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, శక్తీ ఆప్ పై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News