Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

సీఎం కప్ లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

17-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సీఎం కప్ లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సూర్యాపేట జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల్లో ప్రతిభ చాటారు. షాట్ పుట్ లో పాఠశాల విద్యార్థి సాదిక్ ప్రథమ స్థానం, ధర్మ తేజ ద్వితీయ స్థానం సాధించగా, వాలీబాల్ క్రీడలో అజయ్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ విద్యార్థులను, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించినారు. క్రీడల్లో రాణిస్తూ పాఠశాలకు పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు.

Sthanikam

సీఎం కప్ లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News