Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

21-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట డిపో మేనేజర్ మురళీ కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత

స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీ.హెచ్ మురళీకృష్ణ అన్నారు. సోమవారం భువనగిరి కొత్త బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "చలివేంద్రం"ను ఆయన స్థానిక కౌన్సిలర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మురళీకృష్ణ,కౌన్సిలర్ శ్రీలత లు మాట్లాడుతూ...శ్రీ సత్యసాయి సేవా సమితి భువనగిరి సభ్యులు గత కొన్ని ఏళ్లుగా భువనగిరి బస్టాండ్ లో వేసవిలో చలివేంద్రంను ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు.ఈ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు సోమ కృష్ణమూర్తి,కస్తూరి లక్ష్మీనారాయణ, సోమ సరస్వతి,వంగపల్లి అంజయ్య స్వామి,కుక్కడపు చంద్రశేఖర్,చింతపండు రాజు,పసుపు నూరి వాణి,బుస్సా కృష్ణవేణి,గట్ఠు రమాదేవి,సామాజిక కార్యకర్తలు కొడారి వెంకటేష్,మాటూరి బాలేశ్వర్,జంపాల అంజయ్య,యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్,సిబ్బంది వెంకటయ్య,శ్రీధర్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News