Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

సత్తుపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశం

09-04-2026 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) నియామకానికి సంబంధించి కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆదేశాల మేరకు బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థ అవసరమని, అందులో భాగంగా BLAల నియామకం కీలకమని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నా కేశవరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ బేగం, వైస్ చైర్మన్ సుమతి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొన్నారు.

Sthanikam

సత్తుపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశం

Article Image

ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) నియామకానికి సంబంధించి కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆదేశాల మేరకు బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థ అవసరమని, అందులో భాగంగా BLAల నియామకం కీలకమని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నా కేశవరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ బేగం, వైస్ చైర్మన్ సుమతి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News