Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 PM

సర్పంచ్‌లకు సాధన సమితి సన్మానం

సర్పంచ్‌లకు సాధన సమితి సన్మానం

సర్పంచ్‌లకు సాధన సమితి సన్మానం
01-04-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, తీరుపాల ఐలయ్యలను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… సాధన సమితి కార్యక్రమాలలో భాగంగా ప్రజాప్రతినిధులను ప్రోత్సహించడం లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గ సాధన కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని, అవసరమైతే ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, సాధన సమితి కమిటీకి అభినందనలు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎర్ర శేఖర్, బత్తుల సత్తయ్య, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, విజయభాస్కర్, దండుగుల రాములు, నరేందర్, బోయపల్లి మల్లేశం, అంబాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్‌లకు సాధన సమితి సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News