Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

11-04-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో MRPS మరియు MEF ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ శ్రీమతి నిమ్మల విధ్యాధరణి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, విద్యా విస్తరణకు మార్గదర్శకుడిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, హక్కులు, అవకాశాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు, ఎంఈఎఫ్ (MEF) ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో MRPS మరియు MEF ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ శ్రీమతి నిమ్మల విధ్యాధరణి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, విద్యా విస్తరణకు మార్గదర్శకుడిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, హక్కులు, అవకాశాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు, ఎంఈఎఫ్ (MEF) ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News