Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు
25-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సమ్మె విరమణ.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించడంతో, శుక్రవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు.శనివారం తెల్లవారుజామున నుండి బస్సులు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, బస్సులు యథావిధిగా నడవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు అన్ని రూట్లలో బస్సులను అందుబాటులోకి తెచ్చారు.

Sthanikam

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు

Article Image

సమ్మె విరమణ.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించడంతో, శుక్రవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు.శనివారం తెల్లవారుజామున నుండి బస్సులు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, బస్సులు యథావిధిగా నడవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు అన్ని రూట్లలో బస్సులను అందుబాటులోకి తెచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News