Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:24 AM

సమాచార సాంకేతిక గోపురం ఉత్సవ విగ్రహమేనా..? నల్గొండ యువతకు ఉపాధి ఎప్పుడు..?

25-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, ఫిబ్రవరి 25:

జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సమాచార సాంకేతిక గోపురం వద్ద ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కోట్ల రూపాయలతో నిర్మించిన గోపురం నేడు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు. ఇతర నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే ఉపాధి లభిస్తుందని చెప్పి, ఇప్పుడు పెట్టుబడులు ఆహ్వానించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

అధికారంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ప్ర భుత్వం గత ప్రభుత్వంపై నెపం మోపడం సరైంది కాదన్నారు. ఇప్పటికే నిర్మించిన గోపురాన్ని సమర్థంగా వినియోగించి యువతకు నైపుణ్య శిక్షణ అందించి పరిశ్రమలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.

సమాచార సాంకేతిక గోపురం ఉత్సవ విగ్రహంలా మారి ప్రచారానికే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం తక్షణం చర్యలు తీసుకుని యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ఫె డరేషన్ అఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, నాయకులు సైఫ్, కిరణ్, రియాజ్, కుమార్, తరుణ్, కార్తీక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సమాచార సాంకేతిక గోపురం ఉత్సవ విగ్రహమేనా..? నల్గొండ యువతకు ఉపాధి ఎప్పుడు..?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News