Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:48 PM

సింగారం గ్రామంలో డీకే చాటింపు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

సింగారం గ్రామంలో డీకే చాటింపు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

సింగారం గ్రామంలో డీకే చాటింపు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
06-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నారాయణపేట స్థానికం ప్రతినిధి
నారాయణపేట జిల్లా కేంద్ర పరిధిలోని సింగారం గ్రామంలో అనంత రామ్ రిపోర్టర్ రూపొందించిన డీకే చాటింపు దినపత్రిక క్యాలెండర్‌ను డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి, గ్రామీణ ప్రాంతాల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జర్నలిజంలో నిబద్ధత, ప్రజాసేవ భావన మరింత బలపడాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అనంత రామ్ రిపోర్టర్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను విజయవంతం చేశారు.
Sthanikam

సింగారం గ్రామంలో డీకే చాటింపు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image
నారాయణపేట స్థానికం ప్రతినిధి
నారాయణపేట జిల్లా కేంద్ర పరిధిలోని సింగారం గ్రామంలో అనంత రామ్ రిపోర్టర్ రూపొందించిన డీకే చాటింపు దినపత్రిక క్యాలెండర్‌ను డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి, గ్రామీణ ప్రాంతాల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జర్నలిజంలో నిబద్ధత, ప్రజాసేవ భావన మరింత బలపడాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అనంత రామ్ రిపోర్టర్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను విజయవంతం చేశారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News