Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం: సీఐ ఎన్. వెంకటేశ్వర్లు.

14-04-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా “ARRIVE ALIVE CAMPAIGN–2026” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రామన్నపేట, తుమ్మలగూడెం గ్రామాలలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ

కార్యక్రమంలో సీఐ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల వద్ద, మలుపుల వద్ద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చడంతో పాటు రోడ్ల ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని కోరారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్‌ఐ, డి. నాగరాజు ఎస్‌ఐ, రామన్నపేట మరియు తుమ్మలగూడెం గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం: సీఐ ఎన్. వెంకటేశ్వర్లు.

Article Image

రామన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా “ARRIVE ALIVE CAMPAIGN–2026” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రామన్నపేట, తుమ్మలగూడెం గ్రామాలలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ

కార్యక్రమంలో సీఐ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల వద్ద, మలుపుల వద్ద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చడంతో పాటు రోడ్ల ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని కోరారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్‌ఐ, డి. నాగరాజు ఎస్‌ఐ, రామన్నపేట మరియు తుమ్మలగూడెం గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News